1 మూడవ దినమున గలిలైయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.
2 యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి.
3 ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి - వారికి ద్రాక్షారసము లేదని అయనతో చెప్పగా
4 యేసు ఆమెతో - అమ్మా, నీతో నాకేమి (పని)? నా సమయమింక రాలేదనెను.
5 ఆయన తల్లిపరిచారకులను చూచి - ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
6 యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరురాతిబానలు అక్కడ ఉంచబడియుండెను.
7 యేసు - ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.
8 అప్పుడాయన వారితో - మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా వారు తీసికొనిపొయిరి.
9 ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లుముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి
10 - ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసమును పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.
11 గలిలైయలోని కానాలో యేసు ఈ మొదటి సూచకక్రియనుచేసి తన మహిమను బయలుపరిచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
12 అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూముకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి.
13 యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్లి
14 దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి
15 త్రాళ్లతో కొరడాలు చేసి, గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి
16 పావురములు అమ్మువారితో -వీటిని ఇక్కడనుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.
17 ఆయన శిష్యులు -నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని3 వ్రాయబడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.
18 కాబట్టి యూదులు - నీవీ కార్యములు చేయుచున్నావే; యే సూచకక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా
19 యేసు - ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.
20 యూదులు - ఈ దేవాలయము నలువదియారు సంవత్సరముములు కట్టిరే, నీవు మూడు దినములలో దాని లేపుదువా అనిరి.
21 అయితే ఆయన తన శరీరమను దేవాలయముగూర్చి యీ మాట చెప్పెను.
22 ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పెన మాటను నమ్మిరి.
23 ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి.
24 అయితే యేసు అందరిని ఎరిగనవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు
25 గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.
Download Audio File

No comments:
Post a Comment